Saturday, August 1, 2020

Osmania University డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివరాలు ఇవే..!

 | Samayam Telugu | Updated: 31 Jul 2020, 05:53:00 PM

దూర‌విద్యా విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల‌తోపాటు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఓయూ నోటిఫికేషన్‌ విడుద‌ల చేసింది.

దూర విద్య 2020
    
ఉస్మానియా విశ్వ‌విద్యాలయంలో దూర‌విద్యా విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల‌తోపాటు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుద‌ల చేసింది. ఇందులో బీఏ, బీకామ్‌, బీబీఏ, ఎంబీఏ, ఎసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. వీటికి సంబంధించి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగ‌స్టు 1, 2020న ప్రారంభ‌మ‌వుతుంది. అక్టోబ‌ర్ 31,2020 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు http://www.oucde.net/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

No comments:

Post a Comment