Saturday, August 1, 2020


  • పోస్టు పేరు: సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్లు
  • మొత్తం ఖాళీలు: 3850 (వీటిలో 550 హైదరాబాద్‌ సర్కిల్‌లో ఉన్నాయి)
  • విద్యార్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత
  • అనుభవం: ఆగస్టు 1, 2020 నాటికి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకు లేదా గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్‌ స్థాయిలో కనీసం రెండేళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకోవాలి.
  • వయసు: ఆగస్టు 1, 2020 నాటికి గరిష్ఠంగా 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సడలింపు ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.750. ఇతరులకు ఫీజు లేదు.
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 16, 2020
  • ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఒకవేళ అవసరమైతే రాత పరీక్ష నిర్వహిస్తారు.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in

No comments:

Post a Comment