Saturday, August 1, 2020



ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. సోల్జర్ జనరల్ డ్యూటీ (వుమెన్ మిలిటరీ పోలీస్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ ఆర్మీ. మొత్తం 99 పోస్టులున్నాయి. ఈ పోస్టులు అమ్మాయిలకు మాత్రమే. టెన్త్ పాసైన అమ్మాయిలు సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 27న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 21 చివరి తేదీ. బెంగళూరు, అంబాలా, లక్నో, జబల్‌పూర్, షిల్లాంగ్, పూణెలో రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించనుంది ఇండియన్ ఆర్మీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

No comments:

Post a Comment